కాని వాటి ముందు ఉండు సంక్య తో కూడి వర్గ మూలము లను అపాదించిన ఒక క్రమ పద్ధతిలో గల మనుష్య సంఖ్యలు( వరుసక్రమం లో వచ్చు సంఖ్యలు) కలుగుతాయి.
ఉదాహరణకు:
- అందులో (ఏకాచమే అనగా 1,
- త్రిసస్చమే అనగా 3,
- పంచచమే = 5,
- సప్తచమే 7,
- నవచమే 9,
- ఏకాదశచమే 11 ఇలా 1,3,5,7,9,11....బేసి సంఖ్యలే వస్తాయి ).
- ఒకటి =1,
- త్రిసస్చమే అనగా 3+1 = 4 కి వర్గమూలం =2,
- పంచచమే = 5+4=9 కి వర్గమూలం = 3,
- సప్తచమే = 7+9=16 కి వర్గమూలం = 4,
- నవచమే = 9+16=25 కి వర్గ మూలం = 5,
- ఏకాదశచమే = 11+25 =36 కి వర్గ మూలం = 6,
- త్రయోదశచమే = 13 + 36 = 49 కి వర్గ మూలం = 7,
- పంచ దశచమె = 15 + 49 = 64 కి వర్గ మూలం = 8,
- సప్త దశచమే = 17 + 64 = 81 కి వర్గ మూలం = 9,
- నవ దశచమే = 19 + 91 = 100 కి వర్గ మూలం = 10,
- ఏకవిగుం శతిస్చమే = 21 +100 = 121 కి వర్గ మూలం = 11,
- త్రయోవిగుం శతిస్చమే = 23 + 121 = 144 కి వర్గ మూలం = 12,
- పంచవిగుం శతిస్చమే = 25 + 144 = 169 కి వర్గ మూలం = 13,
- సప్తవిగుం శతిస్చమే = 27+ 169 = 196 కి వర్గ మూలం = 14,
- నవవిగుం సతిస్చమే = 29 + 196 = 225 కి వర్గ మూలం = 15,
- ఏకత్రిగుం శతిస్చమే = 31 + 225 = 256 కి వర్గ మూలం = 16,
- త్రయోవిగుం శతిస్చమే = 33 +256 = 289 కి వర్గ మూలం = 17,
- పంచ విగుం శతిస్చమే = 35 + 289 = 324 కి వర్గ మూలం = 18,
- శప్తవిగుం శతిస్చమే = 37 + 324 = 361 కి వర్గ మూలం = 19,
- నవవిగుం శతిస్చమే = 39 + 361 = 400 కి వర్గ మూలం = 20,
- రుద్ర చమకము లో ఈ 11 వ అనువాకము సృష్టి పరమాణు రహస్యము.
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి