రామాయణం పుక్కిటి పురాణం కాదు అనేదానికి శాస్త్రీయమయిన ఆధారాలు మన శాస్త్రజ్ఞులకు లభించాయి.... దాని వివరాలలోకి వెళ్ళాలంటే దిగువన ఉన్న లింకు లోకి వెళ్ళండి...
రావణాసురినికి సంభంధించిన ౬(6) విమానాశ్రాయాలు... సీతమ్మ అమ్మవారిని దాచి ఉంచిన ప్రదేశం, ఆంజనేయుడు విశ్రమించిన ప్రదేశం, నీటి పైన తేలియాడే రాళ్ళు, రాముడు నిర్మించిన వారధి, ఆంజనేయుడు లక్శ్మణుడికై తెచ్చిన సంజీవని పర్వతం ఇవన్నీ ఈ లింకులో గమనించవచ్చు....
ఇప్పుడు నేను వివరించే ప్రదేశాలన్నీ శ్రీలంకలో ఉన్నాయి గమనించ గలరు.
ఇది ఒక కొండ గుహ.. బయటనుండి చూడడానికి ఒక పెద్ద నాగు పాము పడగ ఆకారంలో ఈ కొండ ఉండడం గమనార్హం... ఈ శిల ఏ విధంగాను చెక్కబడలేదు.. ఇది కేవలం ప్రకృతి సహజసిద్ధంగా ఏర్పడినదే నని.. పాశ్చాత్య శాస్త్రజ్ఞులు తేల్చి చెప్పారట...
ఇక జనక మహారాజుకు నాగలి కోడుకు తగిలిన పెట్టెలో సీతాదేవి లభించినది కాబట్టి సీతమ్మకు నాగులీయ అనే పేరుకూడా ఉండేదట... ఆ పేరుమీదనే ఈ ప్రదేశానికి నాగులీయ అనే పేరు వచ్చిందని భావిస్తున్నారు..
ఆ పర్వతం ఏరియల్ వ్యూ చూస్తే అక్కడ నిద్రిస్తున్న ఆంజనేయ స్వామి రూపాన్ని మనం గమనించవచ్చు...
ఇక్కడే ఆంజనేయ స్వామి పాద ముద్రలను కూడా చూడవచ్చు.. ఆంజనేయుని పాద ముద్రలు
ఇక్కడే కాక మన ఆంద్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా, హిందూపురం మండలంలోని లేపాక్షిలో కూడా ఉంటాయి..
(సీతాదేవి పాద ముద్రలు లేపాక్షిలో ఉన్నాయి.. ఈ పాదాల నుండి నిరంతరం నీటి ఊట బయటకు వస్తూ ఉంటుంది.. ఈ ముద్ర ఒక కొండ మీద ఉంది... మామూలుగా అనంతపురం జిల్లా ఒక రకంగా ఎడారే.. ఇక్కడ నీళ్ళు పడాలంటే కనీసం ౫౦౦ అడుగుల లోతు తవ్వాలి... కానీ సీతమ్మ పాదాల ముద్రలలో మండుటెండల్లోనూ నిరంతరం రావడం గమనించవచ్చు... లేపాక్షికి వెళ్ళిన వారు తప్పక చూడండి...)
యుద్ధంలో లక్ష్మణుడు మూర్చిల్లినపుడు.. ఆ మూర్చనుండి తేరుకోవడానికై తెచ్చిన సంజీవని పర్వతం
ఇంకా అక్కడే ఉంది.. దానిని కూడా చూడండి.. ఇక్కడ ఇంకా ఎన్నో వేల మూలికలు, ఔషధాలు లభిస్తున్నయట..
ఇక రావణుడి సోదరుడయిన కుబేరుడినుండి తీసుకోబడిన పుష్పక విమానం గురించి....
దీనిలోనే రావణ సంహారానంతరం.. విభీషణుడి పట్టాభిషేకానంతరం రాముడు , సీతా పరివార సమేతంగా అయోధ్యకు వెళ్ళారట.. రావణుడికి ఇవి కాక ఇంకా ౬ విమానాశ్రయాలు ఉన్నాయట్.. ప్రస్తుతం శ్రీలంకలో వాడుకలో ఉన్న ఆ ప్రదేశాల్ పేర్లు , వాటి అర్ధం , ఆ ప్రదేశాలి ఉన్న స్థలం చూస్తే అవి విమానాలు ల్యాండ్ కావటానికి అనుకూలంగా తీర్చిదిద్దబడ్డాయని తెలుస్తుంది...
రామ సేతు ఇప్పటికీ చెక్కు చెదరలేదు... దాని నిర్మాణానికై ఉపయోగించిన నీటిపై తేలియాడే ఇటుకలను
మీరు గమనించవచ్చు.. ఆ రోజుల్లోనే ఎంత సాంకేతికత ఉందో గమనించారా...
ఈ టపా తయారు చేసేటపుడు నేను పొందిన ఆధ్యాత్మిక అనుభూతి... శ్రీరామ దివ్యసుధా ధారను మాటల్లో చెప్పలేను.. చూస్తున్న మీకు కూడా శ్రీరామ కరుణా కటాక్షాలు సిద్ధించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ...
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి
రావణాసురినికి సంభంధించిన ౬(6) విమానాశ్రాయాలు... సీతమ్మ అమ్మవారిని దాచి ఉంచిన ప్రదేశం, ఆంజనేయుడు విశ్రమించిన ప్రదేశం, నీటి పైన తేలియాడే రాళ్ళు, రాముడు నిర్మించిన వారధి, ఆంజనేయుడు లక్శ్మణుడికై తెచ్చిన సంజీవని పర్వతం ఇవన్నీ ఈ లింకులో గమనించవచ్చు....
ఇప్పుడు నేను వివరించే ప్రదేశాలన్నీ శ్రీలంకలో ఉన్నాయి గమనించ గలరు.
సీతమ్మ వారిని ఉంచిన ప్రదేశం పేరు "నాగులీయ" , |
సీతమ్మ అమ్మ వారు స్నానం చేసిన ప్రదేశం |
ఆంజనేయుడు విశ్రమించిన స్థలం |
ఇక్కడే ఆంజనేయ స్వామి పాద ముద్రలను కూడా చూడవచ్చు.. ఆంజనేయుని పాద ముద్రలు
ఇక్కడే కాక మన ఆంద్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా, హిందూపురం మండలంలోని లేపాక్షిలో కూడా ఉంటాయి..
(సీతాదేవి పాద ముద్రలు లేపాక్షిలో ఉన్నాయి.. ఈ పాదాల నుండి నిరంతరం నీటి ఊట బయటకు వస్తూ ఉంటుంది.. ఈ ముద్ర ఒక కొండ మీద ఉంది... మామూలుగా అనంతపురం జిల్లా ఒక రకంగా ఎడారే.. ఇక్కడ నీళ్ళు పడాలంటే కనీసం ౫౦౦ అడుగుల లోతు తవ్వాలి... కానీ సీతమ్మ పాదాల ముద్రలలో మండుటెండల్లోనూ నిరంతరం రావడం గమనించవచ్చు... లేపాక్షికి వెళ్ళిన వారు తప్పక చూడండి...)
యుద్ధంలో లక్ష్మణుడు మూర్చిల్లినపుడు.. ఆ మూర్చనుండి తేరుకోవడానికై తెచ్చిన సంజీవని పర్వతం
సంజీవని పర్వతం |
ఇక రావణుడి సోదరుడయిన కుబేరుడినుండి తీసుకోబడిన పుష్పక విమానం గురించి....
దీనిలోనే రావణ సంహారానంతరం.. విభీషణుడి పట్టాభిషేకానంతరం రాముడు , సీతా పరివార సమేతంగా అయోధ్యకు వెళ్ళారట.. రావణుడికి ఇవి కాక ఇంకా ౬ విమానాశ్రయాలు ఉన్నాయట్.. ప్రస్తుతం శ్రీలంకలో వాడుకలో ఉన్న ఆ ప్రదేశాల్ పేర్లు , వాటి అర్ధం , ఆ ప్రదేశాలి ఉన్న స్థలం చూస్తే అవి విమానాలు ల్యాండ్ కావటానికి అనుకూలంగా తీర్చిదిద్దబడ్డాయని తెలుస్తుంది...
రాముడు నిర్మించిన వారధి.. |