దిక్కులు : 8
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి
పాలకుడు
|
భార్య
|
వాహనము
|
నివాసము
| ||
తూర్పు
|
ఇంద్రుడు
|
శచీదేవి
|
ఏనుగు
|
అమరావతి
|
వజ్రము
|
ఆగ్నేయము
|
అగ్ని
|
స్వాహాదేవి
|
పొట్టేలు
|
తేజోవతి
|
శక్తి
|
దక్షిణము
|
యముడు
|
శ్యామలాదేవి
|
మహిషము
|
సంయమని
|
పాశము
|
నైఋతి
|
నైఋతి
|
దీర్ఘాదేవి
|
నరుడు
|
క్రష్ణాంగన
|
కుంతము
|
పడమర
|
వరుణుడు
|
కాళికాదేవి
|
మొసలి
|
శ్రద్దావతి
|
దండము
|
వాయువ్యము
|
వాయువు
|
అంజనాదేవి
|
లేడి
|
గంధవతి
|
ధ్వజము
|
ఉత్తరము
|
కుబేరుడు
|
చిత్రలేఖ
|
నరుడు
|
అలకాపురి
|
ఖడ్గము
|
ఈశాన్యము
|
శివుడు
|
పార్వతి
|
వృషభము
|
కైలాసము
|
త్రిశూలము
|
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి