- ఓం శ్రీ మార్కండేయ నమ:
- ఓం శ్రీమృకండు సుపుత్రాయ నమ:
- ఓం శ్రీ మృత్యుంజయాయ నమ:
- ఓం మౌని పుంగవాయ నమ:
- ఓం ఋషి గుణాయ నమ:
- ఓం పురాణ పురుషాయ నమ:
- ఓం మరుద్వతీ గర్భసంజాతాయ నమ:
- ఓం భక్తాగ్రగణ్యాయ నమ:
- ఓం పరమ రూపాయ నమ:
- ఓం పరమ భక్తాయ నమ:
- ఓం పరమేశ్వర ప్రియభక్తాయ నమ:
- ఓం భృగువంశ కీ ర్తి ప్రతిష్టాయ నమ:
- ఓం త్రిగుణ రహితాయ నమ:
- ఓం త్రిమూర్త్యభక్త ప్రియాయ నమ:
- ఓం త్రిమాతానుగ్రహాయ నమ:
- ఓం త్రిలోక పూజితాయ నమ:
- ఓం యోగిజన సేవితాయ నమ:
- ఓం యేకాంతవాసాయ నమ:
- ఓం ధూమ్రవతినాథాయ నమ:
- ఓం యజ్ఞకర్తాయ నమ:
- ఓం భావనారాయణ జనకాయ నమ:
- ఓం హోమ నిర్మితాయ నమ:
- ఓం బ్రహ్మచారాయ నమ:
- ఓం సమస్త దేవతాభీష్టాయ నమ:
- ఓం సగుణ నిర్గుణ రూపాయ నమ:
- ఓం సంసారావణ వర్జితాయ నమ:
- ఓం సర్వజ్ఞదృష్టాయ నమ:
- ఓం సర్వకాల తపోనిధయా నమ:
- ఓం సాధుజన సేవితాయ నమ:
- ఓం సర్వమంగళ లక్షణాయ నమ:
- ఓం సదాచారాయ నమ:
- ఓం సత్కీర్తి వరదాయ నమ:
- ఓం సమపర్తి సుఖాయ నమ:
- ఓం ఓంకార రూపాయ నమ:
- ఓం ఓంకార పారాయణాయ నమ:
- ఓం ఓంకార వేద్యాయ నమ:
- ఓం ఓంకార నాథాయ నమ:
- ఓం షడక్షరీ పారాయణాయ నమ:
- ఓం పంచాక్షరీ శక్తాయ నమ:
- ఓం పంచభూత వశీకరాయ నమ:
- ఓం పంచభూత విలక్షణాయ నమ:
- ఓం పరమాత్మ రూపాయ నమ:
- ఓం హంసరూప నాథాయ నమ:
- ఓం భక్తపాలనాయ నమ:
- ఓం ఇహపర సౌఖ్యాయ నమ:
- ఓం సోహం భావాయ నమ:
- ఓం నిగమాగమవేద్యాయ నమ:
- ఓం ఈశానాది దేవపూజాయ నమ:
- ఓం ఆదిశివ శక్తాయ నమ:
- ఓం అఖండ తేజాయ నమ:
- ఓం శశిచంద్రికాయ నమ:
- ఓం బాలార్కవిలాసాయ నమ:
- ఓం పరమభాగవతాయ నమ:
- ఓం సప్తలోక సంచరాయ నమ:
- ఓం సర్వత్ర పూజితాయ నమ:
- ఓం సురపూజితాయ నమ:
- ఓం సర్వలోకారాధ్యాయ నమ:
- ఓం సమత్వదర్శనాయ నమ:
- ఓం సర్వశాస్త్ర సంగ్రహాయ నమ:
- ఓం భృగుపౌత్రాయ నమ:
- ఓం శ్రీ సంప్రదాయాయ నమ:
- ఓం అనంతాయ నమ:
- ఓం పరమశాశ్వత నిర్మలాయ నమ:
- ఓం భక్తజన సేవితాయ నమ:
- ఓం భక్త పరిపాలనాయ నమ:
- ఓం మహిప్రకాశాయ నమ:
- ఓం పరమశ్రేష్టాయ నమ:
- ఓం ప్రంపచఖ్యాతాయ నమ:
- ఓం సర్వసముదాయాయ నమ:
- ఓం ముక్తిఫలదాతాయ నమ:
- ఓం యోగిమునిజన ప్రియాయ నమ:
- ఓం ఓంకార బోధామనస్కాయ నమ:
- ఓం చిద్రూపాయ నమ:
- ఓం చిన్మయానందాయ నమ:
- ఓం శాంతరూపాయ నమ:
- ఓం కలాతీతాయ నమ:
- ఓం కరుణామూర్తాయ నమ:
- ఓం సప్తలోక ప్రకాశాయ నమ:
- ఓం ఆనందరూపాయ నమ:
- ఓం అఖండనూపాయ నమ:
- ఓం సర్వాంగాయ నమ:
- ఓం బ్రహ్మాది సురపూజితాయ నమ:
- ఓం కల్పతరువాయ నమ:
- ఓం కుంజలోచనాయ నమ:
- ఓం కర్మాదిసాక్షాయ నమ:
- ఓం ఓంకార పూజాయ నమ:
- ఓం ఓంకార పీఠికాయ నమ:
- ఓం ఓంకార వేద్యాయ నమ:
- ఓం గగన రూపాయ నమ:
- ఓం సర్వాత్మకాయ నమ:
- ఓం ఆదిమధ్యాంతాయ నమ:
- ఓం కస్తూరితిలక భస్మధారాయ నమ:
- ఓం ఓంకార శశిచంద్రికాయ నమ:
- ఓం సకలాగమ సంస్తుతాయ నమ:
- ఓం సర్వవేదాంతత్పార్య చూడాయ నమ:
- ఓం సచ్చిదానందాయ నమ:
- ఓం యోగాయ నమ:
- ఓం యోగినాయకాయ నమ:
- ఓం సుఖాయ నమ:
- ఓం ఓంకార దర్శబింబాయ నమ:
- ఓం ఓంకార వేదోపనిషదాయ నమ:
- ఓం ఓంకార పరసౌఖ్యాయ నమ:
- ఓం హరిహరబ్రహ్మేంద్రవిలాసాయ నమ:
- ఓం సౌర్వభౌమాయ నమ:
- ఓం జితేంద్రియాయ నమ:
- ఓం మార్గదర్శికాయ నమ:
- ఓం శరణాగతవత్సలాయ నమ:
- ఓం శ్రీమార్కండేయ నమ:
స్తోత్రం... అంటే...?
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి