కావలసిన పదార్ధాలు ....
1. స్వచ్చ మైన కొబ్బెర నూనె .... 500 ml. ( శుద్ధి చేయని కొబ్బరి నూనె ).
2. ఉసరి కాయల పొడి .... 100 గ్రాములు.
తయారు చేయు విధానము....
కొబ్బెర నూనెను పాత్రలో వేసి కొద్దిగ వేడి చేయ వలెను . ఉసరి పొడిని కలిపి , చిన్న మంట మీద , కొబ్బెర నూనె బాగా నల్లగ అయ్యేంత వరకు మరగించి , చల్లారిన తర్వాత వడ బోసి , నిల్వ చేసు కొన వలెను .
ప్రతి రోజు నూనెను వాడ వలెను.
ప్రతి రోజు నూనెను వాడిన చుండ్రు , జుట్టు రాలడం , వెంట్రుకలు చిట్లి పోవడం నివారించ బడును . క్రొత్త వెంట్రుకలు వచ్చును . వెంట్రుకలు silky & shine గా తయారవును .
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి