శరీరం , చేతులు , మోచేతులు , పాదాల పగుళ్ళు ?
అరచేతులు , మోచేతులు నల్లగ వున్నాయా ? శరీరం , పాదాలు పగిలినవా ( Cracks ) ?
గృహ చికిత్సలు .....
1 . పాదాల పగుళ్ళకు
ప్రతి రోజు ..
( A ) ఆముదం + Rose Water + నిమ్మ రసంలను సమ పాళ్ళల్లో కలిపి , పాదాలు పగిలిన చోట ప్రతి రోజు 2 లేక 3 సార్లు పూయవలెను . ( Or )
( B ) పుట్ట మైనంను కొద్దిగా వేడి చేస్తే కరిగి పోవును .
తర్వాత
కరిగిన మైనం + మైనం బరువులో సగ భాగం ఆవాల నూనెను మొత్తం మైనంలో కలుపవలెను .
ఒక పాత్రలో నీళ్ళు పోసి , ఆ పాత్రలో నూనెను కలిపిన మైనంను వేయవలెను .
కొద్ది సేపటి తర్వాత నీళ్ళను వడబోయవలెను. అప్పుడు క్రింద వున్న పదార్దాన్ని , గాజు సీసాలో నిల్వ చేసుకొనవలెను .
*రాత్రి పడుకునే ముందర కాళ్ళ పగుళ్ళకు పూయవలెను .
( 7 రోజుల్లో సమస్య తొలగి పోవును )
( C ) *రాత్రి పడుకునే ముందర .
వేడి చేసిన కొబ్బెర నూనెను పాదాల పగుళ్ళకు పూయవలెను .
ఉదయం .
Socks లను తీసివేసి , వేడి నీళ్ళల్లో పాదాలను 15 నిమిషాలు వుంచవలెను .
తర్వాత..
పగుళ్ళను నిదానముగా బ్రష్ తో శుభ్రం చేయవలెను .
తర్వాత
శుభ్రంగా పాదాలను తుడిచి నూనెను పూయవలెను . ( Or )
(D ) 1 spoon మైనం ( wax ) + 1 spoon స్వదేశి ఆవు నెయ్యిని కలిపి వేడి చేయవలెను . కరిగిన పదార్ధం , వేడి చుక్కలను పాదాలా పగుళ్ళల్లో వేయవలెను .
( పాదాల పగుళ్ళు తగ్గే వరకు ప్రతి రోజు ఆచరించవలెను ) (or )
( E ) 25 గ్రాముల మైనం + 100 గ్రాముల ఆవాల నూనెను వేసి , ఒక పొంగు వచ్చే వరకు మరగించవలెను . నూనె చల్లారక మునుపే ఒక వెడల్పు మూతి కలిగిన పాత్రలో నిల్వ చేసుకొనవలెను .
చల్లారిన తర్వాత ointment లాగ తయారవును .
చర్మ పగుళ్ళు , పాదాల పగుళ్ళకు పూయవలెను .
( పగుళ్ళు తగ్గిపోవును . ఒక వేళ మొదట పగుళ్ళు పెరిగిన , నిదానముగా తగ్గిపోవును .
ప్రతి రోజు క్రమంగా ointment లాగా పూయవలెను ) .
2. పాదాల joint దగ్గర వాపు . ( Bunions )
3. చలికాలం ..
( పగుళ్ళు తగ్గిపోవును )
4. గోళ్ళు ....
తర్వాత
వేడి నీళ్ళతో శుభ్రంగా చేసుకొనవలెను .
( నలుపు తొలగి పోవును )
పై పద్దతులను ఆచరించండి , ఆరోగ్యాని పొందండి .
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

- పాదాల ఎముకల joint దగ్గర వాపు ఉన్న చోట ..
- గోరింటాకుల పేష్ట్ ని లేపనంలాగా పూసి కట్టు కట్టవలెను .
- 2 లేక 3 గంటల తర్వాత కట్టు విప్పి , శుభ్రం చేసుకొనవలెను .
3. చలికాలం ..
- గ్లిసరిన్ లో + నిమ్మరసం ని కలిపి ..
- చలికాలం లో నీళ్ళల్లో తడిసి , పగలిన శరీరం , చేతులు మరియు కాళ్ళకు పూయవలెను .
4. గోళ్ళు ....
- నిమ్మ తొక్కని గోళ్ళ పైన పూసిన , గోళ్ళు కాంతివంతంగా తయారవును .