పశ్చిమగోదావరి జిల్లాలో ఎన్నోముఖ్య దేవాలయాలు ఉన్నాయి. వాటిని దేవాదాయ శాఖ వారు సుందరంగా తీర్చిదిద్దారు. గోదావరి మహా పుష్కరాల సందర్భంగా ఆయా దేవాలయాలను భక్తులు సందర్శించవచ్చు.
- శ్రీ వీరేశ్వరస్వామి దేవాలయం, పట్టిసం
- శ్రీ కేదారేశ్వరస్వామి ఆలయం, సిద్ధాంతం
- శ్రీ ఆదికేశవ మరియు ఎంబర్ మన్నార్ ఆలయం, నర్సాపురం
- శ్రీ గోష్పాద క్షేత్రం, కొవ్వూరు
- శ్రీ మహానందేశ్వరస్వామి ఆలయం, పట్టిసం
- శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానం, ద్వారకా తిరుమల
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి