నౌకాసనం చేయు విధానం మరియు ఉపయోగాలు…
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి
నౌకాసనం:
- - వెల్లకిలా పడుకోవాలి.
- - సుధీర్ఘశ్వాస తీసుకుంటూ చేతులు, కాళ్ళుపైకి తీసుకురావాలి.
- - కాళ్ళు మరీ పైకి రాకూడదు. ఉండ గలిగినంత సేపు ఉండి పూర్వపుస్ధితికి రావాలి(5సార్లు)
ఉపయోగం: 1. పొట్ట తగ్గుతుంది, మలబద్ధక సమస్య, గర్భాశయ సమస్యలు తొలగును. వెన్నుముక, నడుము బలోపేతమగును. ఋతుక్రమం సక్రమమగును.
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి