మండూకాసనం చేయు విధానము మరియు ఉపయోగాలు…
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి
మండూకాసనం:-
- వజ్రాసనంలో కూర్చొని శ్వాసను బయటికి వదలి చేతులను పిడికిలిగా చేసి నాభిపై ఉంచాలి.
- - పొట్ట ఒత్తిడి ఉండునట్లు ముందుకు వంగుము
- - చేయగలిగిన మేర ఉండగలిగినంతసేపు ఉండి పూర్వ స్ధితికి రావలయును.
ఉపయోగం:
1. గ్యాస్ట్రిక్, మలబద్ధకం, మధుమేహ వ్యాధి తొలగును.
2. ప్రేవులు, పొట్టకండరాలు, గుండె, మేరుదండం బలోపేతమగును.పొట్టతగ్గుతుంది.
3. మెదడు చురుకుగా పనిచేయును.
4. ముఖము కాంతివంతంగా తయారవుతుంది. వయస్సు తగ్గినట్లుండును.
5. శ్వాసక్రియ, ఋతుక్రమం సక్రమమగును. గర్భాశయం పటిష్టమగును.
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి