హంసాసనం చేయు విధానము మరియు ఉపయోగాలు…
హంసాసనం: -
- - పాదముల మీద కూర్చోవాలి.
- - మోచేతులను మోకాళ్ళ క్రింద ఉంచి అరచేతులు నేలకు త్రాకించాలి.
- - మునివేళ్ళ మీద కూర్చొని శ్వాసనిండుగా తీసుకుంటూ చేతుల సహాయంతో పాదములను పైకి తీసుకురావాలి.
- - చూపు ముందుకు ఉండాలి.
- - తర్వాత పూర్వపు స్ధితికిరావాలి. (3 నుండి 5 సార్లు)
1. చేతి కండరాలకు, ఎముకలకు లాభదాయకం.
2. ముఖం కాంతివంతమగును.
3. మెడనరాల సమస్యలు నివారించబడతాయి.
4. మూలశంక వ్యాధులు తొలగును.
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి