చలికాలం దంచికొడుతోంది. చలిలో దుస్తులు విప్పేసి రతిక్రీడను సాగించడం కొంత మంది మహిళలకు అంత సులభం కాదు.
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి
- చలి వణికిస్తుంటే శృంగారానికి సిద్ధం కావడానికి కూడా వారికి ఇబ్బందిగానే ఉంటుంది.
- శృంగార స్పందనలను చలి తగ్గిస్తుంది.
- శరీరం చల్లబడడం వల్ల స్త్రీపురుషుల్లో కామవాంఛ కలిగినా ఉద్వేగం పొంది, దంచికొట్టడం అంత సులభంగా కనిపించదు.
- శరీరం వేడెక్కితే శృంగార క్రీడలో మన్మథసామ్రాజ్యాన్ని ఏలడానికి సాధ్యమవుతుంది. షీ కమ్స్ ఫస్ట్ అనే గ్రంథంలో డాక్టర్ ఇయాన్ కెర్నెర్ అదే విషయం చెప్పారు.
- చలి వల్ల పురుషాంగం ముడుచుకుపోవడం పురుషుల అనుభవంలో ఉన్నదేనని కెర్నెర్ అంటారు.
- పాదాలు చల్లగా లేకపోతే 30 శాతం మంది మహిళలు రతిక్రీడలో సంతృప్తి పొందుతారని సెక్స్ థెరపిస్టు అయిన కెర్నెర్ చెప్పారు.
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి