యారనాలు:
పెండ్లికూతురు తల్లివాళ్ళు, పెండ్లికొడుకు వాళ్ళు నోము నోచుకొనునప్పుడు తీసుకువచ్చెదరు.
తీసుకురావలసినవి:
- పసుపు - 1 కేజి
- కొబ్బరి చిప్పలు - 100
- కుంకుమ - 1 కేజి
- పండ్లు - 100
- సున్నిపిండి - 1 కేజి
- వక్క ప్యాకెట్లు - 2
- ఆకులు - 5కట్టలు
- ప్రదానములో వచ్చిన పళ్ళెములు
ఆడపడుచు సూటుకేసులో, చీర, జాకెటు, పసుపు కుంకుమ, బొట్టు బరిణి, కుంకుమ, కాటుక, దువ్వెన, అద్దము, పౌడరు, ఇవి అన్ని సూటుకేసులో పెట్టి అక్కడ పెట్టెదరు.
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి