చలువ కావిడ:
పెండ్లి అయిన సంవత్సరంలో వచ్చు ఎండాకాలంలో, అల్లుడుగారికి ఇచ్చెదరు. తాటిముంజలు, సపోట, కరబూజ, పుచ్చకాయ, బత్తాయిలు, ద్రాక్ష, వెండివి పండ్లు కూడ ఇవ్వవచ్చును. అల్లుడుగారికి బట్టలు పెట్టెదరు.
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి
మహాభారత అరణ్య పర్వంలో పాండవులు అరణ్య వాసంలో ఉన్నప్పుడు ఒక బ్రాహ్మణుడు పాండవుల వద్దకు వచ్చి తన ఆరణి లేడికొమ్ములలో ఇరుక్క…