నిత్యం దీపారాధన భారతీయుల సంప్రదాయం. ఉభయసంధ్యల్లో ఇంట్లో వెలిగించిన దీపం ఐశ్వర్యకారకం- అని ధార్మిక గ్రంథాలు బోధిస్తున్నాయి. 'ఏదైనా కోరిక తీరాలంటే, ఒక దీపాన్ని వెలిగించి- ఖర్జూరమో, ఎండుద్రాక్షో లేదో ఏదైనా ఫలమో నైవేద్యం పెట్టి నమస్కరించితే చాలు' అని ఆనవాయితీగా దీపారాధన కొనసాగుతోంది. ఇలా దీపారాధన చేయడంవల్ల ఏ ప్రయోజనమైనా పొందవచ్చు- అన్నది శాస్త్రోక్తి.
1. మార్చి 21 నుండి ఏప్రిల్ 20 వరకు - (5) పంచవత్తులు
2. ఏప్రిల్ 21 నుండి మే 20 వరకు - (7) సప్తవత్తులు
3. మే 21 నుండి జూన్ 20 వరకు - (6) షణ్ము వత్తులు
4. జూన్ 21 ఉండి జూలై 20 వరకు - (5) పంచముఖి వత్తులు
5. జూలై 21 నుండి ఆగస్టు 20 వరకు - (3) త్రివత్తులు
6 ఆగస్టు 21 నుండి సెప్టెంబరు 20 వరకు - (6) షణ్ముఖ
7. సెప్టెంబరు 21 నుండి అక్టోబర్ 20 వరకు - (7) సప్త వత్తులు
8. అక్టోబర్ 21 నుండి నవంబర్ 20 వరకు - (2) ద్వి వత్తులు
9. నవంబర్ 21 నుండి డిసెంబర్ 20 వరకు - (5) పంచమ వత్తులు
10. డిసెంబర్ 21 నుండి జనవరి 20 వరకు - (6) షణ్ముక వత్తులు
11. జనవరి 21 నుండి ఫ్రిబవరి 20 వరకు - (5) షణ్ముక వత్తులు
12. ఫిబ్రవరి 21 నుండి మార్చి 20 వరకు - (2) ద్వి వత్తులు
అదృష్ట సంఖ్యల రీత్యా వెలిగించవలసిన వత్తులు
1. 1.10.19 - 1 (ఏక లేదా ద్వాదశ వత్తులు)
2. 2.11.20 - 2 ( ద్వి వత్తులు)
3. 3.12.21 - 5 ( పంచమ వత్తులు)
4. 4.13.22 - 8 (అష్టమ వత్తులు)
5. 5.14.23 - 4 (చతుర్ వత్తులు)
6. 6.15.24 - 6 (షణ్ముఖ వత్తులు)
7. 7.16.25 - 9 (నవ వత్తులు)
8. 8.17.26 - 7 (సప్త వత్తులు)
9. 9.18.27 - 3 (త్రి వత్తులు)
నవరత్నములు ధరించని వారు వెలిగించవలసిన వత్తులు....
1. కెంపు - 1 ఏక వత్తి లేదా 12 ద్వా దశ వత్తులు
2. ముత్యము - 2 ద్వి వత్తులు
3. పగడము - 3 త్రి వత్తులు
4. జాతిపచ్చ - 4 చతుర్ వత్తులు
5. కనకపుష్యరాగం - 5 పంచవత్తులు
6. వత్రము - 6 షణ్ముఖ వత్తులు
7. ఇంద్రనీలము - 7 సప్త వత్తులు
8. గోమేధికము - 8 అష్ట వత్తులు
9. వైఢ్యూర్యము - 9 నవ వత్తులు
సకల శుభ కార్యములకు వెలిగించవలసిన వత్తులు
1. ఆరోగ్యము కొరకు - 1 ఏకవత్తి
2. మానసిక రోగములు నివారణకు - 2 ద్వి వత్తులు
3. వివాహ ప్రాప్తికొరకు - 3 త్రి వత్తులు
4. కుజ దోష నివారణకు - 3 త్రి వత్తులు
5. విద్యాప్రాప్తి కొరకు - 4 చతుర్ వత్తుల
6. ఉద్యోగ ప్రాప్తి కొరకు - 5 పంచమ వత్తులు
7. ఋణ బాధలు తీరుటకు - 6 షణ్ముక వత్తులు
8. వ్యాపారాభివృద్ధి కొరకు - 6 షణ్ముక వత్తులు
9. ఏలినాటి అష్టమ శని కొరకు - 7 సప్త వత్తులు
10. సర్వదోష నివారణ - 8 అష్టమ వత్తులు
11. సంతానప్రాప్తి కొరకు - 9 నవమి వత్తులు
12. అపమృత్యుదోష నివారణకు - 10 దశమ వత్తులు
13. ధనప్రాప్తి కొరకు - 12 ద్వా దశ వత్తుల
14. నాయకత్వము కొరకు - 14 చతుర్దవ వత్తుల
వెండి దీపాలతో దీపారాధన వలన కలిగే ఫలితాలు.....
1. వెండి ప్రమిదల్లో నేతితో కాని కొబ్బరి నూనెతో కానీ నువ్వుల నూనెతో కానీ పొద్దుతిరుగుడు నూనెతో దీపారాధన చేస్తే వారికి వారి ఇంట్లో వారికి అష్టనిధులు కలుగును.
2. గతపతిని లక్ష్మినారాయణ స్వామికి లలితాత్రిపుర సుందరీ దేవికి, రాజ రాజేశ్వరి అమ్మ వారికి సాల గ్రామములకు శ్రీ గాయత్రీమాతకు గాని, వెండి ప్రమిదల్లో వత్తులను వేసి దీపారాధన చేస్తారో వారు అను కున్న పనులన్నీ వెంటనే సకాలంలో పూర్తవుతాయి.
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి
- దీపారాధన చేయడానికి కొన్ని పద్దతులు ఉన్నాయి. ఎలాగంటే అలా చేయకూడదు. దీపరాధన చేసేముందు వత్తి వేసి తరువాత నూనె పొస్తూంటారు కాని అది పద్దతి కాదు, దీపారాధన చేసేటప్పుడు ముందుగా నునె పొసి తర్వాత వత్తులు వేయాలి.
- వెండి కుందులు, పంచ లోహ కుందులు,ఇత్తడి కుందులు మంచివి. మట్టి కుందులు కూడా ఉపయోగించవచ్చు. స్టీలు కుందుల్లో దీపారాధన చేయరాదు. కుందులను కూడా రోజు శుభ్రంగా కడిగి ఉపయోగించాలి. అంతేగాని శుభ్రపరచకుండా వత్తులను మార్చడం పద్దతి కాదు.