భారత జాతి ప్రకృతిని ప్రేమించినజాతి. అనేక వేల సంవత్సరాల క్రితమే ప్రారంభమైన ప్రకృతి ఆరాధం వెనక ఎంతో ఆలోచనాపరిజ్ఞానము ఉన్నది. మానవుడి మనుగడకు మూలము ప్రకృతి . ఆ ప్రకృతి నుండి లబ్ధిపొందుతున్న మానవుడు తనచుట్టూ ఉన్న చెట్టు , చేమ , పుట్ట మున్నగు వాటినన్నింటినీ గౌరవముగా ఆరాధించడము మొదలు పెట్టేడు . అటువంటి కీలకమైన చెట్లను పరిరక్షించాల్సిన అవసము గుర్తించిన పెద్దలు ఆ మొక్కలను దేవతా వృక్షాలుగా ప్రకటించారు . దేవతల గాధలతో ఆ చెట్లకు పాత్ర చూపించారు . ఫలితముగా ప్రకృతి రక్షించబడింది. . . మానవుడూ లబ్ధిపొందాడు . అటువంటి పవిత్ర మొక్కలు లేదా వృక్షాలు ఎన్నోఉన్నా కొన్నిమాత్రము నిత్యము మన కళ్ళముందు కనిపిస్తాయి . వాటిలొ కొన్ని ఈ క్రింద చూడండి .
1. Banyan Tree - మర్రి చెట్టు
2. Belva Tree - బిల్వ వృక్షము .
3. Banana tree - అరటి చెట్టు
4. Mango tree - మామిడి చెట్తు .
5. Peepal Tree - రావి చెట్టు
6. Neem Tree - వేపచెట్టు
7. Basil Plant-తులసి మొక్క
8. Red Sandal wood tree - ఎర్ర చందనం చెట్టు
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి
1. Banyan Tree - మర్రి చెట్టు
2. Belva Tree - బిల్వ వృక్షము .
3. Banana tree - అరటి చెట్టు
4. Mango tree - మామిడి చెట్తు .
5. Peepal Tree - రావి చెట్టు
6. Neem Tree - వేపచెట్టు
8. Red Sandal wood tree - ఎర్ర చందనం చెట్టు
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి