మతము
నిర్వచనము: మరణానంతరం సకల చరాచర జగత్తు కు సృష్టి, స్థితి, లయ కర్త అయిన సర్వేశ్వరుడిని చేరే మార్గాలు గా ప్రచారంచేస్తూ, మానవులను మంచి మార్గము లో నడిపించుటకు తార్కిక ఆలోచనాపరులు సృష్టించిన విధానమే మతము . To Realize is Religion .
తెలుసుకొవలసినవి: ప్రపంచంలో యెన్నో రకాల మతములు ఉన్నవి కానీ, చాలా మందికి తెలియని మరియు మరుగున పడిన నిజం యేమిటో తెలియదు. ఈ జగత్తులో మొట్టమొదట పుట్టిన మతం హిందూ సనాతన ధర్మం - హిందూ అనేది మతం కాదు అది ఒక జీవన విధానం. నిజానికి హిందూ సిద్దంతం నుంచే ఇప్పుడు ఉన్న మతాలన్ని పుట్టీనవి. ఇది తెలియని కొందరు ఆ మతము ఈ మతము అని చెప్పుకుంటున్నారు.
ఏ దేవుడు ఉచితంగా ఏమి ఇవ్వడు మనస్వశక్తితో ఎదగాలి. కనీ కొన్ని మతాల వారు ( దెవుడు మీకు స్వాంతన మరుయు డబ్బులు ఉచితంగా ) ఇస్థాడని మరియు కులాల మద్య వ్యత్యాసమంటూ చెబుతూ అమయకులను మతమర్పిడులు చేస్తూ వారి కళ్ళూ వారే పొడుచుకుంటున్నరు. నిజానికి హిందూ ధర్మంలో కులాలన్ని సమానమే, కులాలు మనుష్యులు యేర్పరుచుకున్నవి ఇది దేవుడు యేర్పరచిందికాదు.
కాబట్టి మతం అనేది ప్రపంచం అంతా ఈ సిద్దాంతం పై నడుస్తొంది.
వర్గీకరణకు పై పట్టిక చూడండి ...
By: +Prof: కొటీ మధవ్ బాలు చౌదరి