గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి
దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది . -
-సాంప్రదాయాలు, ఆచారాలు, శాంతిసహృద్భావాల మేలు కలయికే పండుగ (Festival). సాధారణముగా పండుగలన్నీ ఏదైనా దేవుడు లేదా దేవతకు సంబంధించి, జాతి మత పరంగా జరుపుకుంటారు. సంవత్సరం పొడవునా వచ్చే పండుగల్లో దేని ప్రాముఖ్యత , విశిష్టత దానికే వుంది. భాష లేదా ప్రాంతాన్ని బట్టి పండుగలు జరుపుకొనే విధానములో స్వల్ప తేడాలు వున్నప్పటికీ వాటిలోని ఏకసూత్రత మాత్రము చెడదు. సంవత్సరం పొడవునా చైత్ర మాసముతో మొదలిడి ఎన్నో పండుగలు వున్నాయి. పండుగ, పర్వదినం అంటే ఒక సంతోషకరమైన రోజు, శుభవేళ, ఉత్సవ సమయం అని అర్థం. పండుగలు మన జీవన స్రవంతిలో భాగమై మన జాతీయతకు, సంస్కృతీ వికాసానికి దోహదం చేస్తూ ఉంటాయి . ' పండుగ ' అనేది ఏ మతానికి సంబంధించినదైనా సరే..... దాని వెనుక ఒక సందేశం దాగి వుంటుంది. ' పండుగ ' మానావాళికి హితాన్ని బోధిస్తుంది.
కొన్ని హిందువుల పండుగలు:
బుద్ద జయంతి
By: +Prof: కొటీ మధవ్ బాలు చౌదరి

- ముక్కోటి ఏకాదశి -- Mukkoti ekadasi
- భోగి - bhoogi
- మకర సంక్రాంతి - Makara sanqraanti
- కనుమ - kanuma
- అయ్యప్ప - మకరజ్యోతి,
- త్యాగరాజ ఆరాధన,
- సరస్వతి జయంతి,
- రథ సప్తమి - Ratha saptami
- భీష్మ ఏకాదశి - Bheesma Aekaadasi
- మహాశివ రాత్రి - Maha Siva Raatri
- శివరాత్రి - హరహర మహాదేవ,
- రామకృష్ణ పరమహంస జయంతి,
- హోలీ -- Holi, Miladinabi ,
- గురుపౌర్ణమి - Guru paurnami ,
- మంగళగౌరీ వ్రతం,
- రాఖీ పండుగ,
- వరాహజయంతి,
- కల్కి జయంతి,
- అనంతపద్మనాభ చతుర్దశి,
- మహర్నవమి,
- ఉగాది - Ugaadi (Telugu - New Year)
- శ్రీరామనవమి - Sri Raama Navami
- మహావీర్ జయంతి - Mahaveer Jayanthi
- హనుమాన్ జయంతి -- Hanumaan Jayanthi
- కూర్మజయంతి - Tortoise incarnation.
- మహంకాళీ జాతర - Mahankali Jataera ( Bonala panduga)
- వరలక్షి వ్రతం - Varalakshmi Vratam
- కృష్ణాష్టమి -- Janmaastami (Krishnaastami)
- వినాయక చవితి -- Vinaayaka Chavithi
- ఉండ్రాళ్ళ తద్దె - Undraalla Thaddhe
- ఆయుధపూజ --Aayudha Pooja
- విజయ దశమి -- Vijaya Dasami
- అట్లా తద్దె -- Atla తద్దె
- ఋషి పంచమి,
- దేవీ నవరాత్రులు,
- ఏరువాక పున్నమి - Eruvavaka paurnami ,
- నరక చతుర్ధశి,
- దీపావళి - Deepaavali
- నాగుల చవితి -- Naagula Chavithi,
- కార్తీక పౌర్ణమి,
- తులసీ పూజ,
- కేదారేశ్వర వ్రతము,
- ఆంధ్ర రాష్ట్ర అవతరణ --Andhra Rashtra avatarana dinotsavam,
- అక్షయ తృతీయ - AkshayaTruteeya,
- శంకర జయంతి - Sankara jayanthi,
- నృసింహ జయంతి - Nrusimha Jayanthi,
- పరశురామ జయంతి - Parasurama Jayanthi ,
- శ్రీ వీరబ్రహ్మేందస్వామి ఆరాధన - Sri VeerabrahmendraSwami Aradhana,
- బతుకమ్మ పండుగ - (Batukamma festival).
- మహాలయ అమావాస్య - (Mahalaya Amavaasya),
- పోలేరమ్మ వ్రతం ,
- దుర్గాష్టమి,
- దత్తాత్రేయ స్వామి జయంతి,
- నూతన సంవత్సర వేడుకలు,
- కోజగారీ వ్రతము ,
- చుక్కలమావాస్య నోము ,
- చంద్రోదయ ఉమావ్రతం
- సత్యనారాయణ వ్రతము
- నృసింహ జయంతి
- వామన జయంతి
- పరశురామ జయంతి
- సుబ్రహ్మణ్య షష్టి(సుబ్బరాయషష్టి)-కుమార షష్ఠి,
- వసంత పంచమి
- నాగపంచమి
- చాతుర్మాస్యము
- జగన్నాథ రథయాత్ర (jagannadha radhayaatra)
బుద్ద జయంతి
By: +Prof: కొటీ మధవ్ బాలు చౌదరి